prema pelli kavitha

prema pelli kavitha 



వేవేల వర్ణాల,కమనీయ కాంతుల,కల్యాణవేదిక.
వెలుగు జిలుగుల రసమయ రాగభరిత సోభిత వేదిక
దాచుకున్న కలలకు
ప్రతిరూపుగ
మనం నిర్మించుకునే ఆశల భవిష్యత్ కట్టడానికి
మూలస్థంబాలుగా
అమ్మానాన్నలు,అత్తా మామలు,బందుమిత్రులు,పంచ భూతాల
సాక్షిగ
తాళికట్టేవేళ మునివేళ్ళతో గిలిగింతలు పెడుతూ నేను
ఆర్తిగా తాళివంకచూస్తూ నువ్వు
వర్షంలా కురిసే ఆశీసులతలంబ్రాలతో అలంకరించిన
కల్యాణవేదిక పై నువ్వు నేను.... 

TV9 - Udaya Bhanu on 'Rela Re Rela 5' own song part 2

Post a Comment

0 Comments