నీ మౌనం నా మనసును తొలిచేస్తుంది... nee mounam moumitha ...

నీ మౌనం నా మనసును తొలిచేస్తుంది ...  nee mounam moumitha





నీ మౌనం నా మనసును తొలిచేస్తుంది... 

ఈ ప్రాణం నువ్వు లేకుండా బ్రతకలేనంటుంది...

నీకై నేను కార్చే ప్రతీ కన్నీటి చుక్కా ,

నీ పై నా ప్రేమను ప్రతిబింబిస్తుంది...


నీకై నా మనసు పడే ఆవేదన ,

ఆర్తనాదంలో కలిసి ఆకాశాన్నంటింది...!!


మాటలే కరువయ్యి మౌనమై మూగపోతున్నాను...! 

ఆశలే అశ్రువులై , అశ్రు ధారగా కురుస్తున్నాను...!!

గుండెలోని బాధను మది గదిలో బంధించి,
నీ పై నా ప్రేమను అనంతమైన వాయువుగా మలచి, 
నిన్నే నా ప్రాణంగా తలచి,

వేచి చూస్తున్నా నీకై...! 
మదిని తెరిచే ప్రేమకై..!!

--- హారిక ---

Superb,Hot Sensational Arabic Belly Dance Alex Delora

 


https://www.youtube.com/watch?v=Yd0q08-cpJU



Post a Comment

0 Comments