birth day joke telugu lo joke katha
ప్రదీప్ కి పుట్టిన రోజు కానుక గా అన్నయ్య ఒక కారు పంపించాడు . ప్రదీప్ ఆ కారులో ఆఫీసు కి వెళ్ళాడు . సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ ఉంటె ఒక పిల్లవాడు ఆ కారు చుట్టూ తిరుగుతూ దాన్ని ఆనందం గా చూస్తున్నాడు . దాన్ని ప్రేమగా తడుముతున్నాడు . ప్రదీప్ కారును సమీపించాడు . వాడిని చూస్తే పేదగా ఉన్నా ఏదో ప్రత్యేకత కనిపించింది ప్రదీప్ కి
.Telugu kathalu, jokes, Srungaram, aunty pooku, telugu aunty, doola lanja, aunty boobs, kavithalu, Telugu Chat Room, Boothu Kathalu, Jokes , kavithalu, Kathalu, Shobanam, Sex Kathalu, Srungaram, Telugu Stories, Pooku, Modda, Puku, telugu aunty, romance, dengulata, telangana, entertainment, neethi kathalu, jokulu, puku jokes, modda jokes, srungara jokes, sex jokes, telugu jokes, manchi kathalu, funny jokes, english jokes, romantic jokes, sex jokes, telugu jokes, manchi kathalu, telugu sex kavithalu, telugu telangana sex kathalu, telugu jokes, boothu sex jokes, telangana jokes
" ఈ కారు మీదాండీ ! చాలా బావుంది " అన్నాడు .
" దీన్ని మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు " అన్నాడు ప్రదీప్
.
" అయితే మీకు ఈ కారు ఫ్రీగా వచ్చిందా ? మీరు అస్సలు డబ్బులు ఖర్చు పెట్టలేదా ? "
లేదు అన్నాడు ప్రదీప్
.
.
." నేనూ అలాంటి అన్నను అవుతా ! " అన్నాడు ఆ అబ్బాయి .
.
.
( ఆ అబ్బాయి మనసులో తనకూ అలాంటి అన్న ఉంటె బాగుండును అని అనుకుంటూ ఉంటాడు అని అనుకున్నాడు ప్రదీప్ . కానీ ఆ అబ్బాయి సమాధానం అతన్ని ఆశ్చర్య పోయేలా చేసింది .)
.
" కారు ఎక్కుతావా ?" అడిగాడు ప్రదీప్
.
" మా ఇంటికి తీసుకు వెళ్ళ గలరా ? " అడిగాడు ఆ అబ్బాయి .
ఎందుకో ప్రదీప్ కి ఆసక్తి కలిగింది . సరే అన్నాడు . ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి తాను కారులో రావడం చూపిస్తాడు . పోన్లే ఆ కుర్రాడి సంతోషం ఎందుకు పోగొట్టడం అనిపించి కారులో అతడిని ఎక్కించుకుని ఆ సందులోకి వెళ్ళిన ప్రదీప్ కి కళ్ళు చెమ్మగిల్లాయి .
.
ఆ కుర్రాడి ఇంటికి దగ్గరగా తీసుకు వెళ్ళాడు . ఇక్కడే ఉండండి అంకుల్ అంటూ లోపలి వెళ్ళిన ఆ అబ్బాయి భుజాన రెండు కాళ్ళూ చచ్చు బడిపోయిన తన తమ్ముడిని ఎత్తుకుని బయటకు తీసుకు వచ్చాడు . కారు కేసి చూపిస్తూ ...
.
" నేను పెద్దయ్యాక నీకు ఇలాంటి కారు కొని ఇస్తాను . అప్పుడు నువ్వు నేను చెప్తూ ఉన్న వాటిని అన్నిటిని నీ అంతట నువ్వే చూడొచ్చు . మార్కెట్లూ , స్కూళ్ళూ , సినిమాలూ , కాలవలో , వంతెనలూ అన్నీ చూడొచ్చు "
.
ప్రదీప్ కి కళ్ళు చెమ్మగిల్లాయి . కారు దిగి వచ్చి ఆ అబ్బాయినీ , వాడి తమ్ముడినీ కారులో ఊరంతా తిప్పాడు .
.
.
అప్పుడు అనిపించింది ప్రదీప్ కి " పొందడం లో కన్నా ఇవ్వడం లో సంతోషం " ఉంది అని
Telugu Sexy Girl Anchor telugu lanja actress lesbians xxx hot girls https://www.youtube.com/watch?v=7TotGfQ0jr0
0 Comments