telugu moral story super matter ఇది మనసు తో చదవండి…

telugu moral story super matter ఇది మనసు తో చదవండి…


ఇది మనసు తో చదవండి…


ఒక భవన నిర్మాణం జరుగుతోంది. బిల్డింగ్ సూపర్వెజర్.. 10 వ అంతస్థు నుండి.. నేల పైన ఉన్న కూలీతో ఏదో మాట్లాడదాము అని పిలిచాడు… కూలీ పలకలేదు. వెంటనె అతనికి ఒక ఉపాయం తోచింది. ఓక పది రూపాయల నోటు జార విడిచాడు… అది ఆ కూలివాడు తీసుకుని జేబులో పెట్టుకుని తన పనిలో నిమగ్నం ఐపోయాడు.



ఈ సారి సూపర్వెజర్ వంద రూపాయల నోటు జారవిడిచాడు.. అది కూడా ఆ కూలివాడు తీసుకుని జేబులో పెట్టుకుని తన పనిలో నిమగ్నం ఐపోయాడు. ఇది కాదు పని అని… ఆ సూపర్వెజర్ ఒక ఇటుక ముక్క తీసుకుని వానికి తగిలేలా విసిరాడు.. ఆ కూలి వానికి నెప్పి అనిపించి… యెవడురా నన్ను కొట్టింది అని పైకి చూశాడు.



అప్పుడు సూపర్వెజర్ అతని తో ఏం మాట్లాడదామనుకున్నాడో ..మాట్లాడాడు.



విషయం ఏమిటం టే…. మన జీవితంలో కూడా అంతే…



భగవంతుడు పైన నుండి మనకు అంతా మంచి చేస్తూనే ఉంటాడు. రక రకాల వరాలని ఇస్తూ ఉంటాడు. మనకు ఉన్నవి, వచ్చినవీ, వచ్చెవీ, అన్నీ ఎక్కడినించి వచ్చాయో గుర్తించం. కనీసం భగవంతునికి….కృతజ్నత కూడా చూపించం. ఇదంతా మన ప్రతిభే అని మనకి చాలా గర్వం. అయినా భగవంతుడు.. చూస్తాడు…



ఏదో ఒకరోజు… వీడి పని ఇలాకాదు అని..ఒక రాయి విసురుతాడు…



అప్పుడుకాని మనకు భగవంతుడు కనపడడు.



సుఖాల్లో ఉన్నప్పుడు…భగవంతుడు…గుర్తుకురాడు… కష్టం వచ్చినపుడే..భగవంతుడు…గుర్తుకు వస్తాడు..



భగవంతుడు…ఇస్తున్నంత కాలం…..మనం భగవంతుణ్ణి మరచిపోతూనే ఉంటాం…



భగవంతుడా….మాకందరికీ సదా నిన్ను స్మరించుకునే బుద్ధిని ప్రసాదించు….



 Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room,  Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu,   chat , chat room, Telugu Aunty story, Telugu pichi  kathalu,  kathalu,  kathalu, boothu kathalu telugu,  nice kathalu, telugu chat boothulu,

Post a Comment

0 Comments