telugu lanja pooku katha - 2

telugu lanja pooku katha - 2

 Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room,  Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu,   chat , chat room, Telugu Aunty story, Telugu pichi  kathalu,  kathalu,  kathalu, boothu kathalu telugu,  nice kathalu, telugu chat boothulu,

telugu lanja pooku katha - 2


               లోపల .... Dhirubhai ambaani తానే స్వయంగా వచ్చి decoration చేసినట్టు భలే rich గా వుంది ,"పర్లేదే..!" అని వెనక్కు తిరిగి  పిన్ని తో ఏదో చెప్పబోయా..నా వెనక ఎవరన్నా వుంటేనా ?.. Elimination rounds అన్ని పూర్తి  చేసుకున్న Final winner

లాగ అలా నన్నోక్కడినే వదిలేసి ఎటో పోయారంతా ...ఇ  shock లోంచి  తేరుకునే లోగ.."అరే వాః..!   Next  పెళ్లి కొడుకువి నువ్వేనా ?ఇంత బాగా తయారైయ్యావేంట్రా ...?"  అన్నాడు బావ (ఆయన చెబితేనే తెలిసింది ఆయన నాకు బావ అవుతాడని)....ఇంత లో అమ్మొచ్చి "రేయ్ సరళ పిన్ని కి ఈ చీర అంట ఇచ్చేసి రారా " అంది ....."ఆమెక్కడుంది ?" అన్నాను ..."పెళ్లి కూతురిగది లో " అని చెప్పి "ఆ  బాగున్నారా..."అంటూ  వెళ్ళిపోయింది  ........"Hmmm..!So, పెళ్లి కూతురిగది ..Interesting" అనుకున్నాను .!..ఇంక నాలుగు అడుగుల్లో  గది వచ్చేస్తుందనగా ...కాస్త  collar సరిచేసుకొని  ...అలా వేసి  వేయని  తలుపును తోసాను ..అక్కడ అంత మంది అమ్మాయిల మధ్య already ఒక  handsome అబ్బాయి వున్నాడు ...Immediate గా realize అయిన విషయం ఏంటి అంటే ..అది నేనే ...నిలువుటద్దం లో అలా  కనపడ్డా....కొత్త బావ చెప్పిన మాట నిజమే అనుకున్నా ..!  Successful గా పని పూర్తి చేసుకొని బయటకి వచ్చా ...ఏమాటకామాటే..అంత మంది అమ్మాయి ల మధ్య Solo performance  కష్టమే అనిపించింది ..! ఈలోగా  ఏదో   re-wind అయిన  sound వచ్చింది ...వెంటనే   నాకు  "దీనినే భూలోకవాసులు ఆకలి అందురు ప్రభు " అన్న బ్రహ్మానందం   dialogue గుర్తుకు వచ్చింది ....ఛి,ఛి,ఛి .. "తిన్నావా..?" అని అడిగే నాథుడే లేడు అని, మండపము వైపు అలా చూసా ..."ఎవడి గోల వాడిదే " సినిమా  Live telecast చూస్తున్నట్టు  అనిపించింది ..! ...నేను నా చూపు with draw చేసుకునే లోపు ....అంతటి గోల ఏక్ ధమ్ Calm అయిపోయింది ...మండపానికి మ్యూటెట్టినట్టు అయింది ...నాకు ఆ అమ్మాయి తప్ప ఏమి కనపడడం లేదు ...background Blurr...పడుచు వయసులో వున్న తెలుగుతల్లిలా వుంది ....నా కళ్ళు కొట్టుకోవటం మానేసి చాలా  సేపైంది ...ఇంకా చూస్తూనే వున్నా .... Sudden గా ....మంచి Frame చూపిస్తున్న Video Camera  కిందపడట్టు అల్లకల్లోలం అయింది .... ఎవరో ఒకాయన నాగార్జున doop కి doop ల వున్నాడు తన వీపుతో నా భుజాన్ని గుద్దిపార్నూకాడు....ఏదో English లాంటి భాష లో రెండు లైన్ల సారీ చెప్పాడు....రెండు రూపాయల పాటల బుక్కులో వున్నన్ని తప్పులు వున్నాయి ఆ Two lines లో  .... ఆయనకి నేను ఒక "Thats ok " Look ఇచ్చా..ఇచ్చి.. నాలుగు Frames లో నాలుగు దిక్కులు వెతికా  ఆమె కోసం ...  మిస్ అయింది ...ఇహ చేసేదేమీ లేక ..ఆకలేస్తూంది  కదా అని వంటశాల వైపు నడిచా ...exact గా entrance ముందు వుంది మన హీరోయిన్ ...ఎవరో చిన్న పిల్లాడిని ఆడిస్తోంది ...

ఎలాగైనా సరే మాట్లాడేయాలి అని Sketch work start చేశా ...వడి వడి గా నడుస్తూ వెళ్తున్నా!... "ఏమ్మా "మమ్ము" తిన్నావా?.."లాల" పోకున్నావా?" అని మాట్లాడిస్తోంది ఆ బుడ్డోడిని, నేను ఆ పక్కనే నిలబడ్డా వెళ్ళి...నన్ను చూసిందిRela re rela 3 KNR_Udayabhanu.rm dubai velladu maaripoyadu ...నేను  ఆల్రెడీ తెలిసినట్టు చిన్న friendly నవ్వు నవ్వి మళ్ళీ  బుడ్డోడితో చిన్న పిల్లల భాష లో మాట్లాడుతూంది ....నేను ఏమైతే అధైందని.."veeeeeery  Cute ..." అని అన్నా Confident గా .. "ఆ!! బాగా అల్లరి కూడా " అంది ... ఆ Voice కి ఒక Nobel Prize ఏస్కున్నా... అప్పుడు నేను ఏమాత్రం Hesitation లేకుండా చిన్న Gap తీసుకొని ..."నేనన్నది  మిమల్ని "  అన్నాను ....ఆ చిన్న పిల్లాడిని వాళ్ళమ్మ కి hand Over చేస్తూ ..."నేను చెప్పింది కూడా నా గురించే"  అంది కళ్ళతో నవ్వుతూ....నేను "ఆ అర్థమవుతోంది  " అన్నాను చేతులు  కట్టుకుంటూ ...."Coffee తాగుదాం వస్తారా?" అంది వంటశాలని  చూపిస్తూ...తంతే తమన్నా గది లో పడడం అంటే ఇదే  అనుకొని  ..."అలవాటు లేదండి " అన్నా.."Company ఇవ్వటం కూడానా ?" అంది.."హహహ పదండి" అన్నా.... నడవటం మొదలు పెట్టాము...

నా పక్కనే  తను..పక్కనే అంటే పక్కనే ... "మదిలో ~ వీణలు మోగే ~ఆశలెన్నో చెలరేగే ~" లాగా వుంది మన పరిస్థితి...  ..నా మొహం మీద రెండు చిటికలు వేసి "Hellow ... Coffee !" అని చేతికి ఇచ్చింది ...వామ్మో అప్పుడే ఇంత జరిగిందా? ఇలాంటి సమయాల్లో presence కోల్పోకూడదు అనుకున్నా....ఆ పక్కనే Chairs లో  ఎదురు బొదురు గా settle అయ్యాం ...రెండు సిప్పుల తరవాత ...."మీ చీర చాల చాల బాగుంది  " అన్నాను  Sekhar kammula cinema లో Hero లాగా ..."Neerus " అంది Happy Face తో ...."ooh!! gud " అన్నా  ..ఇంకో  సిప్పు తరవాత ..."మీ ముద్దు పేరు ఏంటి ?" అని Decent గా  అడిగాను.. "ముద్దు పేరు అంటూ ఏం లేదు ..అందరు శృతి శృతి అనే పిలుస్తారు " అంది...." శృతి !! ...what beautiful Name " అని అనుకున్నా...."what is your Name ?" అని Direct గా అడిగి వుంటే, ఈ  పేరు ఇంత బాగుండేది కాదేమో అని అనుకున్నాను..... ...ఏదో అడుగుదామని ఆమె కేసి చూశాను ఇంతలో  చల్లగా గాలి వీచింది...Unexpected గా ఎగిరిన ఆమె జుట్టును తన వేళ్ళతో కోమలంగా చెవి వెనక్కి సర్దుతోంది ...అంతే!! నా గుండె గుటకలు వేయటం మొదలెట్టింది..గాలి ఆగిపోయింది ..నేను  వెంటనే " శృతి ఇప్పటిదాకా మీకు  ఎంత మంది చెప్పివుంటారు ?" అని అన్నాను ..."చెప్తూనే వుంటారు" అంది...వాడియమ్మ!! Catch చేసేసింది ..నేను అంత ఇది గా చూడడం చూసినట్టు వుంది అనుకున్నాను..!...నాకు ఇంకా ఇంకా నచ్చుతోంది  తను..."శృతి మీలాంటి తెలివైన అమ్మాయిలంటే నాకు చాల ఇష్టం ... ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ?" అన్నాను..! చిన్న గా నవ్వి "చదువు అయిపోయింది ఇంట్లో Matches చూస్తున్నారు ఒకటి almost  final అయింది...నాకు అబ్బాయి బాగా నచ్చాడు అన్ని కుదిర్తే Next month లో పెళ్ళి ఉండచ్చు" అంది ...

నేను  మెల్లి గా "తమన్నా" గది లోంచి  బయటకి వచ్చేసాను..గాలి తీసేసిన Tube లా అయిపోయాను..బాగా Disappoint  అయ్యాను, మొహం లో కనపడిపోతోంది Clear గా ..."ఓ అలాగా..All the best మరి "  అన్నాను రక్తపు చుక్క లేని మొహం తో.." Thaanq " అంది... అక్కడనుంచి వచేద్దాం  అనుకున్నా కాని ఈ  విషయం తెలిసిన వెంటనే వచేస్తే బాగోదుకదా!...కాసేపు company నటిద్దాం అనుకున్నా...  తనేదో మాట్లాడుతోంది నేను వినట్లేదు....నేను phone తీసి చెవిలో పెట్టుకుని ...




Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room,  Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu,   chat , chat room, Telugu Aunty story, Telugu pichi  kathalu,  kathalu,  kathalu, boothu kathalu telugu,  nice kathalu, telugu chat boothulu,

Post a Comment

0 Comments