poola maala telugu kavitha

  poola maala telugu kavitha 



poola maala telugu kavitha 





వెల్లివిరిసిన పూలమాలవో

వంపులను కైపుగా ఒడిసిపట్టుకున్న పల్లెటూరి ఎంకివో

ఆధునికతను సంతరించుకున్న

నవయవ్వన పారిజాతానివో...............


ఎన్నెన్నో దొంగచూపులను

నా నుంచి దోచుకున్నావో...............


ఎన్నెన్ని రాత్రులు నిద్రను మరిచి

నీ కలవరింతలతో గడిపానో.............

తెలుసా మరి నీకు............

TV9 - Udaya Bhanu on 'Rela Re Rela 5' own song part 4  

Post a Comment

0 Comments