oy bangaram kavitha ఓయ్ ...

oy bangaram kavitha ఓయ్ ...



oy bangaram kavitha ఓయ్ ...

ఓయ్ .......
బంగారం
ఆగక్కడ
ఏదో చెప్పాలని అన్నావ్ గా 
మరి చెప్పకుండా వెళుతున్నావే...............
ఓయ్ 
మాట్లాడు
నువు మోనంగా అలా తిరిగి నిలుచుంటే ........
నాకు చిన్న చిన్న అల్లరులు 
గుర్తుకువస్తున్నాయ్
ఆ తరువాత నీ ఇష్టం.......
ఇదుగో వస్తున్నా 
తరువాత నువు కాదన్నా..........
నే అడిగింది లేదన్నా
ఒప్పుకోను

TV9 - Udaya Bhanu on 'Rela Re Rela 5' own song part 1

Post a Comment

0 Comments