chali poddula udayam kavith చలిపొద్దుల ఉదయం అది

chali poddula udayam kavith చలిపొద్దుల ఉదయం అది
 m kavith చలిపొద్దుల ఉదయం అది

చలిపొద్దుల ఉదయం అది
మంచుకురిసే మల్లెల ఉదయం అది

నా చెలి సహచర్యంలో
నన్ను నేను
కొత్తగా ఆవిష్కరించుకున్న వేళ అది
తను 
ప్రపంచాన్ని వదిలి
నా సొంతమైన మధుర క్షణమది
అపుడు 
తనేమని అడిగిందో తెలుసా
ప్రేమంటే ఏంటి అని
దాని పరిచయం ఎలా ఉంటుందని
మరి నేనేం చెప్పానో తెలుసా... TV9 - Udaya Bhanu on 'Rela Re Rela 5' own song part 4 ......

ఆర్తిగా నా కౌగిలిలోకి తీసుకొని
తనచుట్టూ నా చేతులు బిగించి
తన నుదుటిపై 
గాఢంగా ముద్దిచ్చి
ఇదే ప్రేమన్నాను...........



Post a Comment

0 Comments