appudappudu naa అపుడపుడూ నా కనులకు

appudappudu naa అపుడపుడూ నా కనులకు

appudappudu naa అపుడపుడూ నా కనులకు
అపుడపుడూ నా కనులకు నువు
కొంచెం వింతగా
మరికొంచెం ఆశ్చర్యంగా అనపిస్తావు
అపుడపుడు నా యదలోగిళ్ళలో
తొంగిచూస్తావు..........
అలా అలా నాలో
కొత్తకైపులమత్తును రేకెత్తిస్తావు
మృదుభావతరంగానివై తాకి వెళతావు
నేను అక్కడే స్థాణువునై మిన్నకుండిపోతాను..........
నీ పరిమళాల సంపెంగలు నను బంధించగా...............
కాసేపు ఆటపట్టించి
మళ్ళీ వస్తావు
నీ చేతులతో సంకెలు వేసి నను పెనవేయగా.....
నే కరిపోతాను మంచుబిందువునై.................



Telugu kathalu, jokes, Srungaram, aunty, telugu aunty, doola aunty, aunty kavali, kavithalu, Telugu Chat Room,  Kathalu, Jokes , kavithalu, telugu Kathalu, Shobanam, romantic Kathalu, Srungaram telugu, Telugu Stories, telangana aunty, romance, andhra aunty, telangana kathalu , entertainment, neethi kathalu, jokulu, latest kathalu, telugu funny jokes, comedy jokes, comedy, telugu, boothu, kathalu, dengulata, kathalu,   chat , chat room, Telugu Aunty story, Telugu pichi  kathalu,  kathalu,  kathalu, boothu kathalu telugu,  nice kathalu, telugu chat boothulu,

Post a Comment

0 Comments